Sports
పారా ఆసియా గేమ్స్‌లో దీప్తి జీవాంజీకి స్వర్ణం

పారా ఆసియా గేమ్స్‌లో దీప్తి జీవాంజీకి స్వర్ణం

Andhrajyothy2h
THE BRIEF
1

జపాన్ వేదికగా జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజీ స్వర్ణ పతకం సాధించారు.

2

ఫైనల్‌ రేసును దీప్తి 56.36 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలవగా, జపాన్‌కు చెందిన నీనా కన్నో 58.92 సెకన్లతో రజతం గెలుచుకుంది.

3

హీట్స్‌లోనూ 57.57 సెకన్లలో రేసు పూర్తి చేసి ఆమె ఆసియా పారా గేమ్స్‌ రికార్డును నెలకొల్పారు.