
తన పెంపుడు శునకం 'భగీరా' మరణించిందని ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకుంటూ తన విచారాన్ని వ్యక్తం చేశారు.
భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉండగా, ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చిత్రంలో నటిస్తుండగా, ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలో విడుదల కానుంది.