
అమెరికాకు చెందిన చిప్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌ను చైనా టార్గెట్ చేసినట్లు సంచలన కథనం వెలువడింది.
ఒక మహిళ ద్వారా గూఢచర్యం నిర్వహించి ఆయనను లక్ష్యంగా చేసుకున్నారనే వార్తలు టెక్ ప్రపంచంలో కలకలం రేపాయి.
ప్రముఖ కంపెనీల అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ పరిణామాలు భద్రతా ఆందోళనలను పెంచుతున్నాయి.