International
కెన్యాలో టాటా కెమికల్స్ కార్యకలాపాలపై ప్రభుత్వ సస్పెన్షన్

కెన్యాలో టాటా కెమికల్స్ కార్యకలాపాలపై ప్రభుత్వ సస్పెన్షన్

Sakshi1h
THE BRIEF
1

కెన్యాలోని మగాడి సరస్సు వద్ద టాటా కెమికల్స్ నిర్వహిస్తున్న సోడా యాష్ మైనింగ్ కార్యకలాపాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

2

స్థానికంగా తగినన్ని ఫ్యాక్టరీలు నెలకొల్పకుండా ఖనిజాన్ని ఎగుమతి చేస్తున్నారని ఆరోపిస్తూ, టాటా కెమికల్స్ దేశం విడిచి వెళ్లాలని అధ్యక్షుడు విలియం రూటో ఆదేశించారు.

3

నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని, వివాద పరిష్కారం కోసం కెన్యా ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని టాటా కెమికల్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.