
2027 వన్డే ప్రపంచ కప్ ఫార్మాట్‌పై ఐసీసీ తీసుకున్న నిర్ణయం క్రికెట్ క్రీడను వెనక్కి తీసుకెళ్లేలా ఉందని మాజీ కెప్టెన్ స్టీవ్ వా విమర్శించారు.
మిగతా క్రీడలు తమ స్థాయిని పెంచుకుంటుంటే, ఐసీసీ మాత్రం క్రికెట్ అభివృద్ధిని విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు.
ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల విషయంలో ఐసీసీ వ్యవహారశైలిపై స్టీవ్ వా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.