డిజిటల్ పద్ధతిలో బంగారం కొనుగోలు చేసే వినియోగదారుల కోసం కేంద్రం కొత్త నిబంధనలను తీసుకురానుంది.
రూపాయి లేదా వంద రూపాయలకే ఆన్లైన్లో డిజిటల్ బంగారం విక్రయిస్తున్న అంశంపై దృష్టి పెట్టారు.
ఈ డిజిటల్ గోల్డ్‌ను పూర్తిగా ఆర్బీఐ మరియు సెబీ నియంత్రణ పరిధిలోకి తెచ్చేందుకు యోచిస్తున్నారు.