Entertainment
సోషల్ మీడియా కమెడియన్ అగ్గిపెట్టె మచ్చ కన్నుమూత

సోషల్ మీడియా కమెడియన్ అగ్గిపెట్టె మచ్చ కన్నుమూత

Asianet News Telugu1h
THE BRIEF
1

సోషల్ మీడియాలో అగ్గిపెట్టె మచ్చగా సుపరిచితులైన కిరణ్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు.

2

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

3

ఆయన మృతి పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.