
సోషల్ మీడియాలో అగ్గిపెట్టె మచ్చగా సుపరిచితులైన కిరణ్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఆయన మృతి పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.