Economy
12% పతనమైన ఆల్ఫాబెట్‌ షేర్లు

12% పతనమైన ఆల్ఫాబెట్‌ షేర్లు

Eenadu3h
THE BRIEF
1

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు 12% మేర పతనమయ్యాయి.

2

దీంతో ఒక్కరోజే రూ.45.76 లక్షల కోట్ల నుంచి రూ.47 లక్షల కోట్ల వరకు గూగుల్ విలువ కరిగిపోయింది.

3

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ తగిన రాబడులు రాకపోవడంతో ప్రపంచ మార్కెట్లలో ఇన్వెస్టర్లు భయాందోళనకు గురవుతున్నారు.