
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనజీవన స్రవంతిలోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల్లో కూటమి గెలుపు ద్వారా ట్రిపుల్ ఇంజిన్ స్పీడ్తో అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు మూడు పార్టీల కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.