
ఎయిర్ ఇండియా, టాటా కమ్యూనికేషన్స్ సంయుక్తంగా 'ఈజీరోమ్' పేరిట కొత్త ఇంటర్నేషనల్ ట్రావెల్ సిమ్‌ను మార్కెట్లోకి తెచ్చాయి.
విదేశీ రోమింగ్ ప్యాక్‌ల ప్రారంభ ధర పన్నులు మినహాయించి రూ.241గా నిర్ణయించారు.
ప్రారంభ ఆఫర్ కింద ఈ సిమ్‌ను ఉచితంగా అందిస్తుండగా, తొలి విడతగా 30 దేశాల్లో అందుబాటులోకి తెచ్చారు.