
అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా వద్ద ఉన్న కీలక ఆయుధ నిల్వలు గణనీయంగా పడిపోయాయని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం అమెరికా వద్ద కేవలం 827 పేట్రియాట్ మరియు 278 థాడ్ క్షిపణులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఈ విశ్లేషణ పేర్కొంది.
ఆయుధాల కొరతపై సెంట్రల్ కమాండ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేయడంతో, యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా తిరిగి ప్రారంభించింది.