
టెక్నో పాప్ X 5G (6GB+128GB) స్మార్ట్ఫోన్ అమెజాన్లో రూ.15,499 ధరతో లిస్ట్ అయింది.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో గరిష్ఠంగా రూ.1,250 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
ఈ ఫోన్ 6.78-అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ మరియు 6500mAh బ్యాటరీతో వస్తుంది.