International
కాంగోలో అగ్నిప్రమాదం.. 26 మంది మృతి

కాంగోలో అగ్నిప్రమాదం.. 26 మంది మృతి

Andhrajyothy1h
THE BRIEF
1

తూర్పు కాంగోలోని బుకావు నగరంలో జరిగిన అగ్నిప్రమాదంలో 26 మంది విద్యార్థులు మృతి చెందారు.

2

గురువారం ఓ ఇంట్లో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న రెండు పాఠశాలలకు వ్యాపించాయి.

3

మృతుల్లో 19 మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నట్లు దక్షిణ కివు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.