
న్యూజిలాండ్ A జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో టీమ్ఇండియా A బ్యాటర్ దేవదత్ పడిక్కల్ డబుల్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో పెవిలియన్కు చేరాడు.
అంపైర్ ఇచ్చిన వివాదాస్పద నిర్ణయం కారణంగా పడిక్కల్ డ్విశతకాన్ని మిస్ కావాల్సి వచ్చింది.
ఘోర ఓటమి నుంచి టీమ్ఇండియా A నిలదొక్కుకునే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.