
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ రేసులో భారత్ స్థానం కోసం శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్ కీలకంగా మారింది.
ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక సిరీస్లో భారత్ ఎన్ని మ్యాచ్లు గెలవాలనే దానిపై చర్చ మొదలైంది.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో వివిధ జట్ల అవకాశాలను బట్టి ఫైనల్ సమీకరణాలు మారుతున్నాయి.