
యెమెన్లో ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలోని కీలకమైన బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి సమీప ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
ఈ పరిణామంతో యెమెన్లో అంతర్యుద్ధం రాజుకోవడంతో పాటు సౌదీ అరేబియా చమురు ఎగుమతులపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
సౌదీ నౌకలపై హౌతీలు దాడులు చేస్తుండగా, ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఈజిప్ట్, టర్కీలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ప్రారంభించాయి.