
దివంగత నటి షావుకారు జానకి పెద్ద కుమార్తె యజ్ఞప్రభ చెన్నైలోని తన నివాసంలో ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు.
వీల్‌చైర్ నుంచి జారిపడి లేవలేని స్థితిలో ఒంటరిగా ఉండటంతో ఆమె సహాయం కోసం కేకలు వేశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తలుపులు పగులగొట్టి ఆమెను సురక్షితంగా కాపాడారు.