
పెట్టుబడులపై భారీ లాభాల ఆశ చూపి పుణెకు చెందిన వృద్ధుడి నుంచి నిందితులు రూ.2.01 కోట్లు దోచుకున్నారు.
బ్రిటన్‌కు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థలో పెట్టుబడి పెడితే వారం రోజుల్లోనే నాలుగింతలు వస్తాయని నమ్మించి విడతల వారీగా నగదును కాజేశారు.
అనంతరం మనీలాండరింగ్ కేసులో డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి మిగతా మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.