
ఐకూ సంస్థ తన లేటెస్ట్ బడ్జెట్ 5జీ స్మార్ట్ఫోన్ iQOO Z11 Lite 5Gని రూ. 19,499 ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ ఫోన్ 6.74 ఇంచ్ 120Hz డిస్ప్లే, మీడియాటెక్ Dimensity 6300 ప్రాసెసర్ మరియు 6500 mAh భారీ బ్యాటరీతో వస్తోంది.
Axis మరియు SBI కార్డ్ వినియోగదారులకు రూ. 1,500 తక్షణ డిస్కౌంట్ లభిస్తుందని, రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.