అమెరికా సాంకేతిక దిగ్గజం యాపిల్ కొత్తగా ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18ప్రో మ్యాక్స్ శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చాయి.
ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర రూ.1,64,900గా ఉంది.
ఐఫోన్ 18ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,79,900గా ఉంది.