
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రంలో కీర్తి సురేష్ 'ఏషనాగుల' అనే ఫోక్ మాస్ సాంగ్‌లో నటించింది.
13 ఏళ్ల కెరీర్‌లో మొదటిసారి స్పెషల్ సాంగ్ చేసిన కీర్తి, గ్లామర్‌కు దూరంగా సంప్రదాయ చీరకట్టులో ఈ పాటలో కనిపించడం విశేషం.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటను అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన మ్యూజికల్ కాన్సర్ట్‌లో విడుదల చేయగా, అది ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది.