
గ్రేటర్ నోయిడాలో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
చట్టాన్ని అమలు చేసే అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోర్టు హెచ్చరించింది.