
మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో విద్యార్థులకు నవంబర్లో 20 రోజుల వరకు దీపావళి సెలవులు ప్రకటించారు.
లాతూర్, ఛత్రపతి సంభాజీనగర్, జల్నా, బీడ్ వంటి జిల్లాల్లో ఎక్కువ రోజులు పాఠశాలలు మూతపడనున్నాయి.
ప్రతి జిల్లా విద్యాశాఖ తమ పరిధిలోని పాఠశాలలకు ప్రత్యేకంగా సెలవుల షెడ్యూల్ను ప్రకటించింది.