
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో అజర్‌బైజాన్‌కు చెందిన 20 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
వ్యాపార నిమిత్తం లాహోర్‌కు వచ్చిన బాధితురాలను ఇద్దరు మహిళలు కేఫ్‌కు తీసుకెళ్లగా, అక్కడ ముగ్గురు పురుషులు కలిసి ఆమెను ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి ప్రధాన నిందితుడి కారును స్వాధీనం చేసుకున్నారు.