
అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో స్పాట్ గోల్డ్ ధర 0.5 శాతం తగ్గి ఔన్సుకు 4,171.18 డాలర్లకు చేరింది.
అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర కూడా 0.5 శాతం పడిపోయి ఔన్సుకు 4,195.50 డాలర్ల వద్ద నమోదైంది.
ఈ బుధవారం అమెరికా వినియోగదారుల ధరల సూచీ (CPI) గణాంకాలు విడుదల కానున్నాయని నిపుణులు తెలిపారు.