
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సోమవారం సైనిక శిక్షణ విమానం కూలిపోయింది.
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది.
విమానంలో తలెత్తిన సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.