
HDFC బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ (MD) మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా (CEO) అనూప్ బాగ్చిని నియమించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫిలింగ్లో తెలిపింది.
ఈ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అక్టోబర్ 27 నుంచి మూడేళ్ల కాలానికి ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.