ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరగడంతో సామాన్య వినియోగదారులపై ఆర్థిక భారం పడింది.
హైదరాబాద్ నగరంలో కొత్త ధరలు అమల్లోకి వచ్చాయని చమురు సంస్థలు ప్రకటించాయి.
నెలాఖరులో ధరల పెంపుతో గృహిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.