
సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో వాతావరణం వేడిగా ఉండటంతో స్టార్ ఆటగాడు జకోవిచ్ వాంతులతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
వాతావరణ పరిస్థితుల ప్రభావం జకోవిచ్ ఆటపై పడటంతో ఆయన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ప్రతికూల పరిస్థితుల్లో కూడా జకోవిచ్ పోరాడిన తీరు క్రీడాభిమానులను ఆకట్టుకుంది.