
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) 2026 అవార్డుల ప్రకటనలో రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్' సినిమా అత్యధికంగా 12 విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది.
ఈ చిత్రంలో ప్రతిభ కనబరిచిన రణవీర్ సింగ్ ఉత్తమ నటుడిగా, అక్షయ్ ఖన్నా ఉత్తమ విలన్గా, సంజయ్ దత్ సహాయ నటుడిగా అవార్డులు గెలుచుకున్నారు.
ఓటీటీ విభాగంలో ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్ 5 అవార్డులను దక్కించుకుంది.