Indian Politics
భద్రాచలం ఎమ్మెల్యే పీఏపై రూ.6 కోట్ల ఉద్యోగాల మోసం

భద్రాచలం ఎమ్మెల్యే పీఏపై రూ.6 కోట్ల ఉద్యోగాల మోసం

Eenadu1h
THE BRIEF
1

ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి రూ.6 కోట్లు వసూలు చేసి భద్రాచలం ఎమ్మెల్యే పీఏ పరారయ్యాడు.

2

నిందితుడి మోసాల గురించి తెలుసుకున్న బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

3

నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు దండుకున్న ఎమ్మెల్యే పీఏపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.