ఎముకల దృఢత్వం కోసం పాలు, పెరుగు, చీజ్, రాగి, బాదం, పాలకూర, నువ్వులు, నారింజ రసం, చియా విత్తనాలు తీసుకోవాలని సూచించారు.
ఒక గ్లాసు పాలలో 300 మిల్లీగ్రాముల కాల్షియం, ఒక కప్పు పెరుగులో 400 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుందని హెల్త్‌లైన్ తెలిపింది.
100 గ్రాముల రాగిలో 344 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందని, ఇవి ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు పేర్కొన్నారు.