ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలో ప్రారంభంకానుంది.
ఈ సేల్‌లో భాగంగా ప్రత్యేక ధరలకు ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై ఇన్ స్టంట్ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నట్లు తెలిపారు.