
సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు.
కేటీఆర్ అడ్డా అయిన సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
గజ్వేల్ గడీ తర్వాత త్వరలోనే సిరిసిల్ల గడీని కూడా కూలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.