
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులు తీవ్రతరం చేయగా, పాకిస్తాన్ సైనిక ఒప్పందం విషయంలో కేవలం మాటలతోనే సరిపెట్టింది.
సౌదీతో ఉన్న మక్కా జాయింట్ అగ్రిమెంట్ ఒప్పందంపై పాక్ విభిన్నంగా స్పందించడంతో ఇరు దేశాల సంబంధాలు ప్రశ్నార్థకంగా మారాయి.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్ ద్వారా మాట్లాడి పూర్తి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు.