
తెలంగాణలో సవరించిన భారత్‌నెట్ కార్యక్రమం అమలుకు డిజిటల్ భారత్ నిధి ద్వారా రూ.3,185 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలను ఇంటర్నెట్ నెట్‌వర్క్‌తో అనుసంధానించనున్నారు.
దీని ద్వారా 2.93 లక్షల గ్రామీణ గృహాలకు బ్రాండ్‌బ్యాండ్ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.