
తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల కోసం సోమ, మంగళవారాల్లో అమరావతిలో ప్రత్యేక నాయకత్వ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
నాయకత్వ పటిమను పెంపొందించడం, ప్రజా సమస్యల పరిష్కారంలో క్రియాశీల పాత్ర పోషించేలా నేతలను సిద్ధం చేయడం ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశ్యం.
సంస్థాగత అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ లీడర్షిప్ ట్రైనింగ్ కాన్క్లేవ్ను పార్టీ ఏర్పాటు చేసింది.