టాటా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2027 ప్లేయర్ల వేలం తేదీ, వేదిక ఖరారయ్యాయి.
కేరళలోని కొచ్చి వేదికగా అక్టోబర్ 28న సాయంత్రం 5:30 గంటలకు ఈ మినీ వేలం జరగనుంది.
ఈ వేలంలో 27 ఖాళీల కోసం మొత్తం 146 మంది ఆటగాళ్లు పోటీపడనున్నారు.