ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ ఆఫ్రికా జాతీయుడు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు.
భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.