స్టాక్ మార్కెట్‌లో మూడు ప్రముఖ కంపెనీల షేర్లకు బ్రోకరేజ్ సంస్థలు 'బై' రేటింగ్ ఇచ్చాయి.
టాటా గ్రూప్ షేర్లతో పాటు మరో రెండు కంపెనీల స్టాక్స్‌పై అనలిస్టులు బుల్లిష్‌గా ఉన్నారు.
పెట్టుబడిదారులు ఈ షేర్లపై దృష్టి సారించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.