International
28 ఏళ్లు కాలినడకన ప్రపంచ యాత్ర చేసిన బ్రిటిష్‌ సాహసికుడు

28 ఏళ్లు కాలినడకన ప్రపంచ యాత్ర చేసిన బ్రిటిష్‌ సాహసికుడు

Eenadu2h
THE BRIEF
1

ప్రపంచ యాత్ర చేయాలన్న బలమైన అభిలాషతో బ్రిటిష్‌ సాహసికుడు కార్ల్‌ బుష్బీ అసాధారణ సాహసానికి శ్రీకారం చుట్టారు.

2

ఎవరేమన్నా తోడు రాకున్నా తన దారినే సాగిపోతూ ఆయన ఏకంగా 28 ఏళ్లు కాలినడకన ఒంటరి ప్రయాణం సాగించారు.

3

ఈ సాహస యాత్రను పూర్తి చేసిన కార్ల్‌ బుష్బీ వయసు ప్రస్తుతం 57 ఏళ్లు.