
భార్యను పాత హచ్ డాగ్ ప్రకటనలోని కుక్కలాగా భర్త వెళ్లే ప్రతి చోటుకి వెంటపడాలని ఆశించకూడదని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
భార్య ప్రవర్తనపై భర్త ఆధిపత్యం చెలాయించకూడదని కోర్టు స్పష్టం చేసింది.
వైవాహిక సంబంధాల్లో భార్యకు ఉండాల్సిన వ్యక్తిగత స్వేచ్ఛను కోర్టు ఈ వ్యాఖ్యల ద్వారా గుర్తు చేసింది.