నల్గొండ ప్రణయ్ పరువు హత్య కేసులో దోషిగా తేలి, జీవిత ఖైదు అనుభవిస్తున్న అబ్దుల్ బారీ చర్లపల్లి జైలులో గుండెపోటుతో మరణించాడు.
చర్లపల్లి జైలులో ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అబ్దుల్ బారీకి గతంలో గుజరాత్ మాజీ మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసుతో కూడా సంబంధం ఉంది.