హైదరాబాద్లో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ఒకే కామన్ పాస్తో ప్రయాణించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బేగంపేట నుంచి జూబ్లీ చెక్పోస్ట్ వరకు ఈ కామన్ పాస్తో ప్రయాణించి పరిశీలించారు.
త్వరలోనే ఈ కామన్ పాస్ వ్యవస్థను ఆటోలతో కూడా అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.