
అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జాతీయ మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
శాసనసభ గేటు వద్ద జరిగిన సంఘటన కౌరవసభను తలపించిందని, సీఎం డైరెక్షన్లోనే తమపై దాడులు జరిగాయని ఆమె ఆరోపించారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేస్తూ సోనియా, రాహుల్కు లేఖలు రాస్తామని తెలిపారు.