నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఈ చిత్రం ఈ నెల 23న నెట్ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో ప్రీమియర్ కానున్నట్లు తెలుస్తోంది.
ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు విమర్శలపాలైన హింసాత్మక దృశ్యాలను తొలగించి, కొన్ని ఫీల్-గుడ్ ఎమోషనల్ సీన్లతో కొత్త ఎడిటెడ్ వెర్షన్ను సిద్ధం చేస్తున్నారు.