
భారత బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి.
ఆగస్టు 7న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,890గా ఉంది.
అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,37,400 వద్ద, 18 క్యారెట్ల బంగారం రూ. 1,12,420 వద్ద కొనసాగుతోంది.