International
దాడులు ఆపితే ఒక బిలియన్‌ డాలర్లు ఇస్తాం: హూతీలకు సౌదీ ఆఫర్

దాడులు ఆపితే ఒక బిలియన్‌ డాలర్లు ఇస్తాం: హూతీలకు సౌదీ ఆఫర్

Andhrajyothy4h
THE BRIEF
1

సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై దాడులు ఆపితే ఒక బిలియన్‌ డాలర్లు ఇస్తామంటూ సౌదీ అరేబియా హూతీలకు ప్రతిపాదన పంపించింది.

2

ఇరాన్‌లో ఆకస్మికంగా పర్యటించిన సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్‌ ఖలీద్‌ బిన్‌ సల్మాన్‌ ఈ ప్రతిపాదన చేసినట్లు ఇజ్రాయెల్‌ వర్గాలు తెలిపాయి.

3

మరోవైపు సౌదీ రాజధాని రియాద్‌లోని రక్షణ శాఖ కార్యాలయంపై బాలిస్టిక్‌ క్షిపణితో దాడి చేసినట్లు హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.