
పిల్లలకు దగ్గు, వీజింగ్ సమస్యలు ఉన్నప్పుడు వైద్యుని సూచన మేరకు ఇన్హేలర్ వాడటం సురక్షితమని పీడియాట్రిషియన్ డా. కె. పవన్ కుమార్ తెలిపారు.
మూడేళ్ల పైబడిన పిల్లలకు లంగ్ ఆసిలోమెట్రీ పరీక్ష ద్వారా ఊపిరితిత్తుల పనితీరును నొప్పి లేకుండా సులభంగా అంచనా వేయవచ్చు.
పెదాలు నీలిరంగులోకి మారడం లేదా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.